Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో మృత మండలం

Follow Udayam on Google
Shruthi Oct 06, 2026 6:52 AM అమరావతిGeneral
బంగాళాఖాతంలో మృత మండలం - Udayam
బంగాళాఖాతంలో తొలిసారిగా డెడ్‌ జోన్‌ బయటపడింది. విశాఖ, కాకినాడ తీరాలకు ఎదురుగా సముద్ర గర్భంలో ఆక్సిజన్‌ పూర్తిగా తగ్గిపోవడంతో చేపలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. నదుల ద్వారా వస్తున్న వ్యర్థాలు, కాలుష్యం కారణంగా ఈ ముప్పు పెరుగుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Comments

G
Loading comments...