వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలపై నేరాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. నేరం చేయాలంటేనే దుండగులు భయపడేలా వాతావరణం కల్పించాలని సూచించింది.
దిల్లీలో మహిళల భద్రతపై సుమోటోగా విచారించిన ధర్మాసనం, రాత్రి వేళల్లోనూ స్వేచ్ఛగా తిరిగేలా భద్రత పెంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబరు 12కి వాయిదా పడింది.
Comments
Loading comments...

