వార్తలకు తిరిగి వెళ్లండి

గువాహటి-బెంగళూరు ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గాలుల తీవ్రతతో రన్‌వేను అసాధారణంగా తాకింది. తొలి ప్రయత్నం విఫలమైనా రెండోసారి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా దిగారు.
తనిఖీల కోసం విమానాన్ని గ్రౌండ్ చేశారు. ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టింది.
Comments
Loading comments...

