Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:18 AM జాతీయంGeneral
ఇండిగో విమానానికి స్వల్ప ప్రమాదం - Udayam
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో పార్కింగ్ సమయంలో ఇండిగో విమానం VDGS పోల్‌ను ఢీకొట్టింది. నవీ ముంబై నుంచి వచ్చిన 6E 225 విమానం ఉదయం 9:02 గంటలకు ఈ ఘటనకు గురైంది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఎలాంటి గాయాలు నమోదు కాలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఇతర విమానాల కార్యకలాపాలకు అంతరాయం కలగలేదన్నారు.

Comments

G
Loading comments...