Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌ సంస్థ నిర్మించిన స్వదేశీ ఇంజిన్

Follow Udayam Digital on Google
నవీన్ రెడ్డి Aug 04, 2026 9:57 AM హైదరాబాద్తెలంగాణ
దేశీయ రక్షణ రంగానికి మరో మైలురాయి లభించింది. హైదరాబాద్‌కి చెందిన 'ఆజాద్ ఇంజనీరింగ్' మరియు 'డీఆర్‌డీవో' సంయుక్తంగా భారత్‌లోనే తొలిసారిగా 350 కిలోల థ్రస్ట్ సామర్థ్యం గల టర్బోజెట్ ఇంజిన్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో విజయవంతంగా తయారీ చేసి అందించాయి. ఈ ఘనత భారత్ రక్షణ రంగాత్మక స్వావలంబనను పెంచడంతో పాటు, హైదరాబాద్ ఆరోస్పేస్, ప్రిసిషన్ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటిచెప్పింది.

Comments

G
Loading comments...