వార్తలకు తిరిగి వెళ్లండి

కెనడాలోని బ్రాంప్టన్‌లో వాకింగ్‌కు వెళ్లిన ఓ భారతీయ వృద్ధురాలిని మాటల్లో పెట్టి రూ.13.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు.
ఒంటరిగా వెళ్లే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఈ తరహా చోరీలకు పాల్పడుతున్న ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులను పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

