వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రతి భారతీయుడు ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్, స్వదేశీ ఉత్పత్తుల కోసం నిలబడుతున్నాడు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగించిన మోదీ స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

