వార్తలకు తిరిగి వెళ్లండి
ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో భారతీయుడు

అంతర్జాతీయ నేర ముఠాలపై అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నిఘా తీవ్రం చేసింది. ఈ క్రమంలోనే హత్యలు, కిడ్నాప్‌లు, డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో ప్రమేయమున్న భారత మూలాలున్న నితీశ్ కౌశల్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించింది.
అంతర్జాతీయ నెట్‌వర్క్ నడుపుతున్న ఈ నిందితుడి కోసం ఎఫ్‌బీఐ ముమ్మరంగా గాలిస్తోంది. మానవ అక్రమ రవాణా, వసూళ్లకు పాల్పడుతున్న ముఠాపై చర్యలకు అమెరికా నిఘా వర్గాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
Comments
Loading comments...