Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సంతతి శాస్త్రవేత్తకు బోర్లాగ్‌ అవార్డు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 9:35 AM అంతర్జాతీయంGeneral
భారత సంతతి శాస్త్రవేత్తకు బోర్లాగ్‌ అవార్డు - Udayam
భారత సంతతికి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త కరీమ్‌ మరేడియాకు బోర్లాగ్‌ కౌన్సిల్‌ అవార్డు లభించింది. హరిత విప్లవ ఆద్యుడు, నోబెల్‌ గ్రహీత నార్మన్‌ బోర్లాగ్‌ పేరుతో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మిచిగన్‌ స్టేట్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ఉన్న కరీమ్‌కు డిసెంబరు 10న లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌లో అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆయన గుజరాత్‌లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.

Comments

G
Loading comments...