Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత విమానాల రద్దు

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 23, 2026 6:12 PM జాతీయంGeneral
భారత విమానాల రద్దు - Udayam
అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో గగనతల ఆంక్షలు విధించారు. దీంతో భారతీయ విమానయాన సంస్థల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జులై 20 నాటికి సుమారు 26వేల అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇంధన వినియోగం పెరిగి నిర్వహణ ఖర్చులు భారీగా విపరీతంగా పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...