Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారతీయుడు అరెస్ట్

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 11:42 AM జాతీయంGeneral
అమెరికాలో భారతీయుడు అరెస్ట్ - Udayam
అమెరికా ప్రభుత్వ పథకంలో ఆరు లక్షల డాలర్ల మోసానికి పాల్పడి భారత్‌కు పారిపోయిన మంజీత్ సింగ్ బేడీని పంజాబ్‌లో ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. టాకోమాలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఈబీటీ కార్డులను దుర్వినియోగం చేసిన ఆయనను అమెరికాకు రప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...