Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిజిటల్ హెల్త్‌లో భారత్ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
రవళి దేవి Jul 10, 2026 5:51 PM జాతీయంGeneral
డిజిటల్ హెల్త్‌లో భారత్ ప్రపంచ రికార్డు - Udayam
కేంద్ర ప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్’ ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ ఎకోసిస్టమ్‌గా అవతరించిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 93.95 కోట్లకు పైగా 'ఆబా' ఖాతాలు విజయవంతంగా జనరేట్ అయ్యాయి. వీటికి అనుబంధంగా 105 కోట్ల ఆరోగ్య రికార్డులను డిజిటల్‌గా లింక్ చేశారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో భవిష్యత్తు డిజిటల్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...