వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో సత్తాచాటారు. తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 4-2 ఆధిక్యంలో నిలిచింది.
పాక్ చివరి వరకు పుంజుకునేందుకు ప్రయత్నించినా భారత డిఫెన్స్ అడ్డుకుంది. హార్దిక్ సింగ్ మరో గోల్ చేయడంతో భారత్ 5-3తో విజయం సాధించింది.
Comments
Loading comments...

