Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటర్

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 23, 2026 11:00 AM జాతీయంGeneral
ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ గట్టి కౌంటర్ - Udayam
ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌కు భారత్ తీవ్ర కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని విదేశాంగ విధానంగా వాడుకుంటూ పాక్ అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మండిపడ్డారు. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకుండా సింధు ఒప్పందం వల్ల ఫలితం ఉండదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...