Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్‌

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 24, 2026 7:09 AM జాతీయంGeneral
పాక్‌ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్‌ - Udayam
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో ఒప్పందాల సహకారం సాధ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో భారత్ తేల్చిచెప్పింది. జమ్మూ కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టం చేసింది. పాక్ చేసిన నిరాధార ఆరోపణలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు భారత్ వెల్లడించింది. అంతర్జాతీయ వేదికలపై తప్పుడు ప్రచారం చేస్తూ అబద్ధాలు ప్రచారం చేయడం ఆ దేశానికి అలవాటుగా మారిందని పేర్కొంది.

Comments

G
Loading comments...