Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సింధు జల ఒప్పందంపై కోర్టు తీర్పును భారత్‌ తిరస్కరించింది

Follow Udayam on Google
Sai Aug 31, 2026 5:53 PM జాతీయంGeneral
సింధు జల ఒప్పందంపై కోర్టు తీర్పును భారత్‌ తిరస్కరించింది - Udayam
సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసిన తమ నిర్ణయం కొనసాగుతుందని భారత్‌ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ తెలిపింది. ది హేగ్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌కు భారత సార్వభౌమ నిర్ణయాలపై ఎలాంటి అధికార పరిధి లేదని. భారత్‌ ఈ మధ్యవర్తిత్వ సంస్థను చట్టబద్ధంగా గుర్తించలేదని పేర్కొంది. ఒప్పందంపై కోర్టు తాజాగా జారీ చేసిన తీర్పును కూడా అంగీకరించబోమని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...