Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

INDIA కూటమి నిరసన.. ఢిల్లీలో భారీగా భద్రతా ఏర్పాట్లు

Follow Udayam on Google
Harika Oct 06, 2026 10:14 AM జాతీయంGeneral
CEC జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా INDIA కూటమి ఎంపీలు చేపట్టనున్న నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు మార్చ్‌ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...