వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగుల పరస్పర మార్పిడిలో భాగంగా భారత్‌కు చెందిన 50 వేల మంది నైపుణ్య ఉద్యోగులను జపాన్ నియమించుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల్లో 5 లక్షల మందికిపైగా లబ్ధి పొందే అవకాశం ఉందని పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, సాంకేతికత, పరిశోధన, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది.
Comments
Loading comments...

