వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ నాగరికతా సంప్రదాయం ఎలాంటి వివక్ష లేకుండా ఇతరులకు సాయపడటమేనని, భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా సేవలు అందించిందే తప్ప అగ్రరాజ్యంగా కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. కెనడాలోని టొరంటోలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచమంతా ఒకే కుటుంబమనే హిందూ ప్రపంచ దృక్పథం సార్వత్రికమైందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

