వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోతరం యుద్ధవిమానం అభివృద్ధి దిశగా భారత్ కసరత్తు చేస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్ యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని సైనిక సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని చెప్పారు.
డ్రోన్లు, ఏఐ, క్వాంటమ్, హైపర్‌సోనిక్ టెక్నాలజీలు యుద్ధరీతులను మారుస్తున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

