Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌పై ఐరాసలో భారత్ ధ్వజం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 23, 2026 2:25 PM జాతీయంGeneral
పాక్‌పై ఐరాసలో భారత్ ధ్వజం - Udayam
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ వైఖరిపై భారత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని తన జాతీయ విధానంగా ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ తీరును ఐరాస వేదికగా భారత్ ఎండగట్టింది. ముఖ్యంగా జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ నిరంతరం అవాస్తవాలను ప్రచారం చేస్తూ, అంతర్జాతీయ వేదికను దుర్వినియోగం చేస్తోందని ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా తప్పుబట్టారు.

Comments

G
Loading comments...