వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌కు చేరారు. తనీషా క్రాస్టో-ధృవ్ కపిల జోడీ కూడా రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది.
సాత్విక్-చిరాగ్ జోడీ ప్రత్యర్థులు వైదొలగడంతో తదుపరి రౌండ్‌కు చేరుకుంది. లక్ష్యసేన్, ఉన్నతి హుడా, అర్జున్-హరిహరన్ జోడీ తమ పోరులో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Comments
Loading comments...

