వార్తలకు తిరిగి వెళ్లండి

సింధూ జలాల ఒప్పందంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితిలో భారత ఫస్ట్ సెక్రటరీ పెటల్ గహ్లోత్ కౌంటర్ ఇచ్చారు.
తప్పుడు వాదనలు మానుకోవాలని, సరిహద్దు ఉగ్రవాదాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పాక్‌లో మైనారిటీల పరిస్థితిని ప్రపంచం గమనిస్తోందన్నారు.
Comments
Loading comments...

