Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

WTC ఫైనల్ రేసులో భారత్‌

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 3:46 PM క్రీడలుక్రీడలు
WTC ఫైనల్ రేసులో భారత్‌ - Udayam
శ్రీలంకపై 165 పరుగుల విజయంతో భారత్‌ WTC ఫైనల్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. గాలే టెస్టులో మానవ్ సుతార్ 6/55తో రాణించాడు. దీంతో భారత్‌ పీసీటీ 48.15 నుంచి 53.33కి పెరిగినా, ఐదో స్థానంలోనే ఉంది. భారత్‌కు ఇంకా 8 టెస్టులు మిగిలాయి. ఫైనల్ చేరాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో భారత్‌ అత్యధిక విజయాలు సాధించాల్సి ఉంది.

Comments

G
Loading comments...