Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్, కెనడా మైత్రి బలోపేతం

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 6:24 AM అంతర్జాతీయంGeneral
భారత్, కెనడా మైత్రి బలోపేతం - Udayam
సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు భారత్, కెనడా సన్నద్ధమవుతున్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. అమెరికాలో ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ తో ఆయన సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయని జైశంకర్ పేర్కొన్నారు. భారత్ తో వాణిజ్య చర్చల్లో మంచి పురోగతి సాధిస్తున్నామని కెనడా ప్రధాని మార్క్ కార్నీ వెల్లడించారు.

Comments

G
Loading comments...