Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ మార్పు?

Follow Udayam on Google
vihar Aug 21, 2026 6:39 PM జాతీయంక్రీడలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ మార్పు? - Udayam
భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. ప్రస్తుతం సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. సెప్టెంబర్ 11, 13, 14 తేదీలకు మార్చే యోచనలో బీసీసీఐ, ఏసీబీ ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...