Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-అఫ్గాన్‌ షెడ్యూల్‌ మార్పు?

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 9:01 PM జాతీయంక్రీడలు
భారత్‌-అఫ్గాన్‌ షెడ్యూల్‌ మార్పు? - Udayam
భారత్‌-అఫ్గానిస్థాన్‌ మూడు టీ20ల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 11న, రెండోది 13న నిర్వహించేలా బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మూడో టీ20ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌ 14న నిర్వహించే అవకాశముంది. ఆసియా క్రీడలు, పండుగల నేపథ్యంలో తేదీల మార్పుపై త్వరలో స్పష్టత రానుంది.

Comments

G
Loading comments...