Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన విక్రయాలపై పరిమితులు వద్దు

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 6:46 AM జాతీయంGeneral
ఇంధన విక్రయాలపై పరిమితులు వద్దు - Udayam
పెట్రోలు, డీజిల్ విక్రయాలపై ఎలాంటి పరిమితులు విధించరాదని జియో-బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేటు ఇంధన సంస్థలకు చమురు కార్యదర్శి నీరజ్ మిత్తల్ స్పష్టం చేశారు. బల్క్, రిటెయిల్ ధరల వ్యత్యాసం కారణంగా ఇంధన బంకుల్లో కొనుగోళ్లపై ఆంక్షలు విధించడం ఆమోదయోగ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు.

Comments

G
Loading comments...