Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారత స్వాతంత్య్ర వేడుకలు

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 12:18 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
అమెరికాలో భారత స్వాతంత్య్ర వేడుకలు - Udayam
అమెరికాలోని న్యూజెర్సీలో భారత స్వాతంత్య్ర వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పర్సిప్పనీ వెటరన్స్‌ మెమోరియల్‌ పార్క్‌లో భారత్‌, అమెరికా వేడుకలను ఉమ్మడిగా నిర్వహించారు. 1300 కుపైగా అమెరికా జెండాలతో ‘250’ ఆకారాన్ని ఏర్పాటు చేసి, చుట్టూ భారత జెండాలను ఉంచారు. ఈ ఏర్పాటుతో ‘లార్జెస్ట్‌ ఫ్లాగ్‌పోల్‌ నంబర్‌’ విభాగంలో గిన్నిస్‌ రికార్డు నమోదైనట్లు నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...