Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండోర్ స్టేడియం నిర్మాణం ఎప్పుడో

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 7:05 PM విజయనగరంGeneral
ఇండోర్ స్టేడియం నిర్మాణం ఎప్పుడో - Udayam
బొబ్బిలిలో నిర్మిస్తున్న ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని క్రీడాకారులు చర్చించుకుంటున్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి వైసీపీ హయాంలో బుడా నిధులు రూ.1.15 కోట్లు మంజూరు చేయడంతో అప్పటి ఎమ్మెల్యే శంబంగి శంకుస్థాపన చేశారు. కూటమి అధికారంలో వస్తే నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...