వార్తలకు తిరిగి వెళ్లండి

240 మందితో ప్రయాణిస్తున్న ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8’ నౌక ఇండోనేషియాలోని జావా సముద్రంలో గల్లంతైంది. ప్రమాదం నుంచి 103 మందిని రక్షించగా.. ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది.
మరో 140 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. తూర్పు జావా నుంచి కాళీమంతన్‌కు వెళ్తుండగా ప్రతికూల వాతావరణంలో నౌక చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు.
Comments
Loading comments...

