వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులకు పిలుపునిచ్చారు. జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వంపై సూచనలు చేశారు.
Comments
Loading comments...

