Udayam Digital
Menu

ఇండియా-A, నేపాల్ మధ్య నేడు మ్యాచ్

Anuroop Nov 20, 2026 8:25 AM జాతీయంక్రీడలు
ఇండియా-A, నేపాల్ మధ్య నేడు మ్యాచ్ - Udayam Digital
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో శుక్రవారం ఇండియా-ఏ, నేపాల్ తలపడనున్నాయి. 50 ఓవర్ల మ్యాచ్‌కు తిలక్ వర్మ కెప్టెన్. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ బరిలో దిగనున్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం ఇండియా-ఏ, పాకిస్థాన్-ఏ జట్ల మధ్య హైఓల్టేజ్ పోరు జరగనుంది. ఈ రెండు మ్యాచ్‌లపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నేపాల్‌తో మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.

Comments

G
Loading comments...