వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్ మండలం ఇందారం ఓపెన్ కాస్ట్ ని గురువారం సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కే వెంకటేశ్వర్లు సందర్శించారు. గని అధికారులతో ప్లాన్ పరిశీలించి ఉత్పత్తి, ఉత్పాదకత తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం గని లోపల పని ప్రదేశాలకు వెళ్లి అక్కడ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు. కావాల్సిన యంత్రాలు, పనిముట్లు సమకూర్చుకొని నిరంతరాయ ఉత్పత్తికి కృషిచేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

