Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగార్జునసాగర్‌లో పెరుగుతున్న నీటి నిల్వలు

Follow Udayam on Google
హరిక శర్మ Aug 11, 2026 10:39 AM నల్గొండGeneral
నాగార్జునసాగర్‌లో పెరుగుతున్న నీటి నిల్వలు - Udayam
నాగార్జునసాగర్ జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరడంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఆరు రోజుల్లోనే 10 టీఎంసీల మేర నీరు చేరడంతో నీటిమట్టం 518.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఎగువ నుంచి 18,063 క్యూసెక్కుల వరద వస్తుండగా, తాగునీటి అవసరాల కోసం ఎన్‌ఎల్‌బీసీ ద్వారా 1,350 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

Comments

G
Loading comments...