Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో పెరుగుతున్న పాల కొరత

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 31, 2026 1:03 PM నల్గొండGeneral
జిల్లాలో పెరుగుతున్న పాల కొరత - Udayam
జిల్లాలో జనాభాకు తగ్గట్టుగా పాల ఉత్పత్తి లేకపోవడంతో పాల కొరత పెరుగుతోంది. 37.83 లక్షల జనాభాకు కేవలం 5.58 లక్షల పాలిచ్చే పశువులే ఉండటంతో డిమాండ్‌కు సరిపడా పాలు అందడం లేదు. జిల్లాలో సుమారు 14 లక్షల పశుసంపద ఉన్నప్పటికీ, వాటిలో 5.58 లక్షల పశువులు మాత్రమే పాల ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు చిక్కటి పాలను లీటర్ రూ.90 వరకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...