Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 4:56 PM నిర్మల్ General
కడెం ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం - Udayam
కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సాగునీటి అవసరాలు, ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. వరద మరింత పెరిగితే అధికారుల నిర్ణయం మేరకు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...