వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటి ప్రవాహం పెరిగినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఇన్‌ఫ్లో 28,570 క్యూసెక్కులకు చేరింది.
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 934 క్యూసెక్కులుగా ఉండగా, నీటి నిల్వ 33.677 టీఎంసీలకు చేరినట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

