వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ, స్వచ్ఛ భారత్ కార్మికుల వేతనాలు పెంచి, బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ డిమాండ్ చేశారు. కర్నూలులో జరిగిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 2, 3న కలెక్టరేట్ ఎదుట చేపట్టనున్న నిరాహార దీక్షలు, ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

