Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల వివాహ వయసు పెంపు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 15, 2026 11:08 AM జాతీయంGeneral
బాలికల వివాహ వయసు పెంపు - Udayam
దేశంలో బాలికల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. 2027 జనగణన తర్వాత అధికారిక జనాభా లెక్కల ఆధారంగా చట్టపరమైన మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. మహిళల ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలు, ఆరోగ్య పరిరక్షణ మరియు లింగ సమానత్వమే లక్ష్యంగా కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టాలని భావిస్తోంది.

Comments

G
Loading comments...