వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్ బాధితుల సంఖ్య 16కు చేరినట్లు అధికారులు తెలిపారు. రాజమండ్రి GGHలో 17 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
బాధితుడిని ప్రత్యేక కొవిడ్ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు లక్షణాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

