Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యత పెంచాలి: కలెక్టర్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 12, 2026 6:48 PM పార్వతీపురం మన్యంGeneral
విద్యార్థుల్లో క్రమశిక్షణ, బాధ్యత పెంచాలి: కలెక్టర్ - Udayam
విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ, బాధ్యతలను అలవాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి సూచించారు. బుధవారం వర్చువల్ పాఠశాలల తనిఖీలో ఆయన మాట్లాడారు. ప్రార్థనా సమయంలో యోగాసనాలు వేయించాలన్నారు. పాఠశాల కమిటీ సభ్యులు ప్రతిరోజూ పాఠశాలను సందర్శించేలా చూడాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...