Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్‌ వ్యాపారంపై అవగాహన పెంచుకోవాలి

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 11:12 AM పల్నాడు General
 ఆన్‌లైన్‌ వ్యాపారంపై అవగాహన పెంచుకోవాలి - Udayam
ఆర్యవైశ్యులు ఆన్‌లైన్‌ వ్యాపారాలపై అవగాహన పెంచుకోవాలని ఎంపీ లావు సూచించారు. చిన్న వ్యాపారులు సైతం సోషల్‌ మీడియాను వినియోగించుకోవచ్చన్నారు. అందుబాటులో ఉన్న అవకాశాలను వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న వ్యాపారులకు ఆన్‌లైన్‌ వ్యాపారంపై అవగాహన కల్పించేందుకు సహకరిస్తామని తెలిపారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వంతో ఎలాంటి పని, ఇబ్బంది ఉండదన్నారు.

Comments

G
Loading comments...