వార్తలకు తిరిగి వెళ్లండి

సుజాతనగర్ మండలం సర్వారం గ్రామపంచాయతీ పరిధిలోని గొపతండలో మాలోత్ రాధ ఇంటి పక్కన సీసీ రోడ్డు పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాకాలంలో రోడ్డు బురదమయంగా మారి రాకపోకలకు ఆటంకంగా ఉంటోందని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

