Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు దేశవ్యాప్తంగా 'ఆదాయపు పన్ను దినోత్సవం'

నిహారిక రెడ్డి Jul 24, 2026 12:38 PM అల్ ఇండియా about 1 hour ago
నేడు దేశవ్యాప్తంగా 'ఆదాయపు పన్ను దినోత్సవం' - Udayam Digital
భారత పన్నుల వ్యవస్థలో పారదర్శకత, సాంకేతిక పురోగతిని ప్రతిబింబిస్తూ నేడు దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐటీ శాఖ సాధించిన ప్రగతికి గుర్తుగా ఈ రోజూ నిర్వహిస్తారు. 1981లో కంప్యూటరీకరణ, 1995లో ప్యాన్ కార్డుల ప్రారంభం నుంచి ఈ-ఫైలింగ్, ఏఐ సాంకేతికత వరకు శాఖలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

Comments

G
Loading comments...