వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల నూతన ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా టి.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న వై. రమేష్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు.
ఆయన స్థానంలో అదే కళాశాలలో టెక్నికల్ ఆఫీసర్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా నియమించారు. కిష్టాపూర్ ఏటీసీ సెంటర్ ప్రిన్సిపాల్ గా వెంకటేశ్వర్లకు అధికారులు పూర్తి బాధ్యతలు అప్పగించారు.
Comments
Loading comments...

