వార్తలకు తిరిగి వెళ్లండి

ఏన్కూరు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో సహకార వారోత్సవాల సందర్భంగా ఛైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు జెండాను ఆవిష్కరించారు. రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతో దోహదపడుతున్నాయని, వీటి సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ లచ్చిరాం నాయక్, ఇన్‌ఛార్జి సీఈవో మీరా, పాలకమండలి సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

