Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లిలో ప్రారంభానికి నోచని జీపీ కార్యాలయాలు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 11:59 AM జగిత్యాలGeneral
గొల్లపల్లిలో ప్రారంభానికి నోచని జీపీ కార్యాలయాలు - Udayam
మండలంలోని పలు గ్రామాల్లో లక్షల రూపాయలతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయాలు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో అవి అలంకారప్రాయంగా మారాయి. కార్యాలయాలు అందుబాటులోకి రాకపోవడంతో గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నూతన పంచాయతీ కార్యాలయాలను వెంటనే ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...