Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో గంజాయి స్వాధీనం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 04, 2026 3:09 PM అన్నమయ్యGeneral
రాయచోటిలో గంజాయి స్వాధీనం - Udayam
రాయచోటి మదనపల్లె రింగ్‌రోడ్ వద్ద 1.1 కిలోల గంజాయితో బీహార్‌కు చెందిన హర్మోద్ కుమార్ (32)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ విష్ణువర్ధన్ బృందం దాడులు నిర్వహించి గంజాయిని స్వాధీనం చేసుకుంది. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల విక్రయాలు లేదా రవాణాపై సమాచారం ఉంటే 1972కు తెలియజేయాలని కోరారు.

Comments

G
Loading comments...