Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్‌ చికిత్సపై మళ్లీ ఉత్కంఠ

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 7:58 AM వినోదంవినోదం
ఇమ్రాన్‌ చికిత్సపై మళ్లీ ఉత్కంఠ - Udayam
అనారోగ్యంతో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను అడియాలా జైలు నుంచి షిఫా ఇంటర్నేషనల్‌ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని స్పష్టం చేసింది. అయితే ఉత్తర్వుల్లో మార్పులు కోరుతూ సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయాలని పాకిస్థాన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇమ్రాన్‌ ఆసుపత్రికి తరలింపుపై మరోసారి అనిశ్చితి నెలకొంది.

Comments

G
Loading comments...